తర్బూజ లాంటి ముల్లంగి!
ముల్లంగి అనగానే తెలుపు రంగులో ఉండే కూరగాయే గుర్తుకొస్తుంది. అయితే దీనికి భిన్నంగా.. మధ్యలో నిండు గులాబీ రంగుతో, చుట్టూ ఆకుపచ్చ వర్ణంలో కనువిందు చేస్తుంది వాటర్మెలన్ రాడిష్. అదే.. తర్బూజ లాంటి ముల్లంగి అన్నమాట.
ముల్లంగి అనగానే తెలుపు రంగులో ఉండే కూరగాయే గుర్తుకొస్తుంది. అయితే దీనికి భిన్నంగా.. మధ్యలో నిండు గులాబీ రంగుతో, చుట్టూ ఆకుపచ్చ వర్ణంలో కనువిందు చేస్తుంది వాటర్మెలన్ రాడిష్. అదే.. తర్బూజ లాంటి ముల్లంగి అన్నమాట. అలాగని ఇదేం తియ్యగా ఉండదు. ముల్లంగి కంటే కాస్త తియ్యగా, కొంచెం ఘాటుగా ఉంటుంది. చైనా మూలాలున్న ఈ దుంప భారత్‌లోనూ దొరుకుతుంది. సాధారణ ముల్లంగిలాగే ఏడాది పొడవునా పండినా.. చలికాలంలో ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. ఈ దుంపల్లో విటమిన్-ఎ,సితో పాటుగా పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం లాంటి ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్ల్లు పుష్కలంగా లభిస్తాయి. దీన్ని సలాడ్‌కు జోడించామంటే.. చూసేందుకు అందంగా కనిపిస్తుంది, ఆరోగ్యాన్నీ ఇస్తుంది. ఆలస్యమెందుకు.. ఆర్డర్ చేయండి!

Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

