Animall | పశువుల కోసం మాల్ స్టార్ట్ చేసిన ఇద్దరమ్మాయిలు
Animall | నీతూ యాదవ్ ( Neetu Yadav ), కీర్తి జంగ్రా ( Kirti Jangra )ఐఐటీ ఢిల్లీలో రూమ్మేట్స్. చదువు పూర్తయ్యాక నీతూ బెంగళూరులోని ఆన్లైన్ కథల వేదిక ‘ప్రతిలిపి’లో చేరింది. కీర్తి గురుగావ్‌లో పెంగ్విన్ పబ్లిషింగ్ హౌస్‌లో కొలువు సంపాదించుకుంది. ఇద్దరికీ ఉద్యోగ జీవితం నచ్చలేదు. ఇదే విషయం మీద తరచూ చర్చ జరిగేది. అప్పుడు వచ్చిన ఐడియా.. ‘యానిమాల్ ( Animall )’. నీతూ యాదవ్ తండ్రి రైతు. చిన్నప్పటి నుంచీ ఆమెకు పశువులతో, వ్యవసాయంతో విడదీయరాని అనుబంధం ఉంది. కీర్తి మేనమామలు కూడా పాడి రైతులే. ఇద్దరికీ పశువుల సంతల గురించి తెలుసు. దళారీ వ్యవస్థ రైతుల పొట్టగొడుతున్న తీరు వాళ్లకు బాధ కలిగించింది.

Neetu Yadav
‘మధ్యవర్తుల ప్రస్తావనే లేకుండా.. ఆన్లైన్లో పశువుల మాల్ ప్రారంభిస్తే ఎలా ఉంటుంది?’ అనే కోణంలో ఆలోచించారు. మూడేండ్ల క్రితం బెంగళూరులో ఓ చిన్న అద్దె గదిలో ‘యానిమాల్’ స్టార్టప్‌ను మొదలుపెట్టారు. ఇదొక వర్చువల్ పశువుల సంత. లాక్డౌన్ సమయంలో ‘యానిమాల్’ వ్యాపారం ఊపందుకున్నది. ఒక్క రాజస్థాన్‌లోనే ఐదు లక్షలమంది పాడి రైతులు యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. మిగతా రాష్ట్రాల్లోనూ మంచి స్పందనే ఉంది. సగటున నెలకు 50వేల పశువుల క్రయ విక్రయాలు జరుగుతున్నాయి.

Kirthi-Jangra
Read More :
“ఏడు పదుల వయసులో పెయింటింగ్ నేర్చుకుని అవార్డులు అందుకుంటున్న బామ్మ”
అమెరికా వర్జీనియాలో వ్యవసాయం చేస్తున్న తెలంగాణ మహిళ”
సాఫ్ట్వేర్ జాబ్ కాదనుకుని అరణ్య మార్గం పట్టింది.. అన్నీ తానై అడవికి ఆయువు పోస్తున్నది”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- IIT
- inspiration
RELATED ARTICLES
తాజా వార్తలు
Calling Name Presentation: ఫోన్ స్క్రీన్‌పై ఇక పేరు కూడా డిస్ప్లే అవుతుంది.. నవంబర్ ఒకటి నుంచి తప్పనిసరి
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

