కాటన్ కనికట్టు!
సంప్రదాయ దుస్తుల్లో పట్టు తర్వాత కాటన్‌దే హవా. సౌకర్యంలోనే కాదు, హుందాతనంలోనూ దీనికి తిరుగులేదు. నేత వస్ర్తాలపై మనసు పారేసుకునే కాటన్ దొరసానుల కోసం.. కలంకారి ప్రింట్లో, నారాయణపేట కాటన్ ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన కలెక్షన్ ఇది
సంప్రదాయ దుస్తుల్లో పట్టు తర్వాత కాటన్‌దే హవా. సౌకర్యంలోనే కాదు, హుందాతనంలోనూ దీనికి తిరుగులేదు. నేత వస్ర్తాలపై మనసు పారేసుకునే కాటన్ దొరసానుల కోసం.. కలంకారి ప్రింట్లో, నారాయణపేట కాటన్ ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన కలెక్షన్ ఇది.
ట్రెండీ లుక్‌తో..
మెరూన్-బ్లాక్ కాంబినేషన్లో డిజైన్ చేసిన డ్రెస్ ఇది. మెరూన్ కలర్ నారాయణపేట కాటన్ ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన లెహంగాకు బ్లాక్‌పై వైట్ కలర్ గోపికల వరుస ఉన్న ఫ్యాబ్రిక్‌ను బార్డర్‌గా ఇచ్చారు. బార్డర్ హైలైట్ అయ్యేలా పైన రెండు అంగుళాల్లో ఎల్లో-గ్రీన్‌తో చిన్నగా రెండు లైన్లు జతచేశారు. లెహంగా బార్డర్‌కు కాంట్రాస్ట్‌గా బ్లాక్ కలర్ ప్లెయిన్ క్రాప్‌టాప్ డిజైన్ చేశారు. నడుము భాగంలో చిన్న ఎంబ్రాయిడరీ వర్క్‌తో హైలైట్ చేశారు. టాప్కు యూనెక్, స్లీవ్‌లెస్ వల్ల ట్రెండీ లుక్ వచ్చింది. అదే రంగు ఫ్లీట్స్ అదిరిపోయాయి.
మోడల్: కడలి
లతలే కళగా..
క్రీమ్ బేస్‌పై బ్లాక్, ఇండిగో రంగు కలంకారి ప్రింట్ జతచేసిన కాటన్ డ్రెస్ ఇది. ప్రింటెడ్ ఫ్యాబ్రిక్‌తో లెహంగాను రూపొందించి.. అదే డిజైన్ మంగళగిరి ఫ్యాబ్రిక్‌ను బార్డర్‌లా ప్యాచ్ చేశారు. గేరా ఎక్కువగా ఇవ్వడంతో ట్రెడిషనల్ లుక్ వచ్చింది. మోచేతుల వరకు హ్యాండ్స్ ఇచ్చి.. చివర్లో లెహంగాకు మ్యాచింగ్‌గా బ్లాక్ ప్యాచ్ చేశారు. లీఫ్ కట్ నెక్‌తో డిజైన్ చేసిన హాఫ్ సైజ్ క్రాప్‌టాప్ ట్రెండీగా ఉంది. మ్యాచింగ్‌గా ఇండిగో బ్లూ ప్రింట్ దుపట్టా అదనపు ఆకర్షణ.
– రితీషా రెడ్డి
ఇషా డిజైనర్ హౌస్ follow us on: instagram.com/
riteshareddy, 70136 39335
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

