పేరంటానికి వేళాయె..
శ్రావణం వచ్చిందంటేనే.. పూజలు, నోములతో ఇల్లంతా సందడే. సీజన్ మొత్తం సంప్రదాయ దుస్తులదే రాజ్యం. ట్రెండ్‌కు తగినట్టు వాటికి కొంత ఆధునికత జోడించి డిజైన్ చేసిన లెహంగా కలెక్షన్ ఈ వారం..
శ్రావణం వచ్చిందంటేనే.. పూజలు, నోములతో ఇల్లంతా సందడే. సీజన్ మొత్తం సంప్రదాయ దుస్తులదే రాజ్యం. ట్రెండ్‌కు తగినట్టు వాటికి కొంత ఆధునికత జోడించి డిజైన్ చేసిన లెహంగా కలెక్షన్ ఈ వారం..
కలంకారీ కళ
హాఫ్ వైట్ ప్యూర్ టిష్యూ పట్టు ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన డ్రెస్ ఇది. లెహంగా కోసం టిష్యూ పట్టు ఫ్యాబ్రిక్‌పై హ్యాండ్ పెయింటెడ్ కలంకారీ ప్యాచ్‌ను మగ్గం వర్క్‌తో జతచేశారు. మూడించుల బార్డర్‌తో కలంకారీ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. బ్లౌజ్ కోసం బార్డర్ రంగులోని బీడ్స్‌తో మల్టీకలర్ మగ్గం వర్క్ చేశారు. బార్డర్‌కు మ్యాచ్ అయ్యేలా ఆనంద నీలం రంగు కలంకారీ పని తనపు దుపట్టా ఇచ్చి.. మగ్గం వర్క్ బార్డర్
అతికించారు.
దుపట్టాగా చీర
ఆరు గజాల చీరను దుపట్టాగా డిజైన్ చేసిన డ్రెస్ ఇది. పింక్ కలర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్‌తో ప్లెయిన్ లెహంగా ఇచ్చి, వేవ్లుక్ కోసం పైపింగ్ చేశారు. ఆనంద బ్లూ కలర్ రా సిల్క్ పట్టు చీరను దుపట్టాగా మలిచారు. ఆల్ ఓవర్ గోల్డ్ త్రెడ్ వర్క్ భారీ బార్డర్‌తో ఎక్కడలేని ఆర్భాటం వచ్చింది. బ్లౌజ్ కోసం అదే ఫ్యాబ్రిక్‌పై పెరల్స్, జర్దోసి గోల్డెన్ బీడ్స్‌తో మగ్గం వర్క్ చేశారు. సేమ్ కలర్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్‌పై బీడ్స్ వర్క్ చేసిన హ్యాండ్స్‌తో ట్రెండీ లుక్ వచ్చింది.
మోడల్: సుజాత
- రితీషా రెడ్డి
ఇషా డిజైనర్ హౌస్ follow us on: instagram.com/
riteshareddy, 70136 39335
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- silk saree
- trending
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

