బిజినెస్ ఐడియా ఉందా?

ఇంట్లోనే ఉంటూ ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారా? మంచి బిజినెస్ ఐడియా ఉన్నా డబ్బు సమకూరడం లేదా? అయితే, మీలాంటి గృహిణులకు ‘బ్రిటానియా మారీగోల్డ్’ ఓ మంచి అవకాశాన్ని ఇస్తున్నది. ‘మారీగోల్డ్ మై స్టార్టప్ సీజన్ 3.0’ లో భాగంగా రూ.10 లక్షల పెట్టుబడి అందిస్తుంది. అంతేకాదు, శిక్షణ కూడా ఇస్తుంది. ఆసక్తి ఉన్న మహిళలు www.britanniamystartup.com వెబ్సైట్లో వివరాలు, వ్యాపార ఆలోచనలు నమోదు చేసుకోవచ్చు. ‘ప్రతి మహిళలోనూ అపారమైన నాయకత్వ లక్షణాలు ఉంటాయి. వాటికి వ్యాపార కోణాన్ని జోడిస్తే అద్భుతాలు సాధించగలరు’ అంటారు బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ మార్కెటింగ్ ఉపాధ్యక్షుడు వినయ్ సుబ్రహ్మణ్యం, గూగుల్ ఇండియా ఆగ్నేయ ఆసియా సీనియర్ మార్కెటింగ్ డైరెక్టర్ సప్నా చడ్డా.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- business idea
- investment
RELATED ARTICLES
తాజా వార్తలు
Anupama Parameswaran | నాతో క్షమాపణలు చెప్పించారు.. ఇప్పుడు అవే పనులు బహిరంగంగా చేస్తున్నారు: అనుపమ ఆవేదన!
UDP chief Metbah Lyngdoh | యూడీపీలో మిగిలిన ఒక్క ఎమ్మెల్యే అయిన అధ్యక్షుడు.. మంత్రి పదవికి రాజీనామా
గోల్డెన్ శారీలో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన శ్రియా శరణ్.. హాట్ లుక్స్‌తో మతిపోగొడుతున్న బ్యూటీ!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’కు ఇద్దరు సంగీత దర్శకులా .. అసలు కథేంటి?
Nallagonda | హాల్‌టికెట్లు ఇచ్చి.. ఫీజులు వసూలు చేసి.. తీరా పరీక్ష రద్దుపై తల్లిదండ్రుల ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

