పచ్చని డ్రెస్ ధరిస్తే.. నల్లమలను చుట్టేసుకున్న భూదేవిలా అనిపిస్తుంది. ఫ్లోరల్ డిజైన్‌ను ఎంచుకుంటే పూలవనాన్ని పొదుగుకున్న పుడమి తల్లిలా కనిపిస్తుంది.
పచ్చాపచ్చని వస్త్రం మీద పెద్దపెద్ద పూల డిజైన్లు ఉన్న ఆర్గాంజా అనార్కలిలో ఈ మాడల్.. వన లచ్చిమిలా మెరిసిపోతున్నది కదూ!