abortion leaves | మహిళలకు గర్భస్రావ సెలవులు.. ఎక్కడో తెలుసా?

abortion leaves | మాతృత్వం దేవుడిచ్చిన వరం. కానీ కొన్నిసార్లు అనేకానేక కారణాల వల్ల గర్భస్రావం జరుగుతుంది. ఆ సంక్షోభం నుంచి కోలుకోవడానికి మహిళలకు కొంత సమయం పడుతుంది. ఆ విషయాన్ని గుర్తించి తమ ఉద్యోగులకు ఇరవై రోజులపాటు వేతనంతో కూడిన గర్భస్రావ సెలవులు ప్రకటించింది అంతర్జాతీయ బ్యాంకింగ్ సంస్థ గోల్డ్‌మ్యాన్ స్యాక్స్ ( goldman sachs ). సరోగసి ద్వారా గర్భం ధరించేవారికి కూడా ఈ సెలవు వర్తిస్తుంది. ఆ సంస్థ ఇప్పటికే, కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఇరవై రోజులు, దగ్గరి బంధువు చనిపోతే అయిదు రోజులు, కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలైతే నాలుగు వారాలపాటు వేతనంతో కూడిన సెలవులు ఇస్తున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
సుప్త వజ్రాసనం | రక్తప్రసరణ పెరిగేందుకు ఈ ఆసనం ఎంతో మేలు చేస్తుంది
ఈ లక్షణం ఉంటే పుట్టేది ఆడపిల్లే
మగబిడ్డ కోసం ఎనిమిది సార్లు అబార్షన్ చేయించాడు!
ఇలా చేస్తే గర్భస్రావానికి చెక్ పెట్టొచ్చు.. శాస్త్రవేత్తల పరిశోధనలో సంచలన విషయాలు..
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

