Dasara Special Dresses : పండుగ రోజుల్లో.. పట్టు లంగా..

దసరా నవరాత్రుల్లో చిన్నారుల అలంకరణ అంటే.. పట్టు లంగా గుర్తుకొస్తుంది. పట్టుబట్టల్లో నట్టింట తిరుగుతుంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంటికొచ్చినంత ఆనందం. చిట్టిపొట్టి చిన్నారులకు నప్పే ముచ్చటైన పట్టు లంగాల డిజైన్లేమిటో చూద్దాం..
రాజసం ఉట్టిపడేలా..
రాయల్ బ్లూ, పింక్ కాంబినేషన్ మ్యాజిక్ ఇది. బ్లూ కలర్ బెనారస్ పట్టు ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన లంగా మీదికి నప్పేలా పింక్ కలర్ సిల్క్ బ్రొకేడ్ ఫ్యాబ్రిక్‌తో బ్లౌజ్ ఇచ్చారు. లంగా డిజైన్, బార్డర్‌తో మ్యాచ్ అయ్యేలా బ్లౌజ్‌పై గోల్డెన్ కలర్ ఫ్లవర్స్, హ్యాండ్స్, నెక్ దగ్గర గోల్డ్ కలర్ ఫ్యాబ్రిక్‌తో పైపింగ్ ఇచ్చారు. మోచేతులవరకు ఇచ్చిన పఫ్ హ్యాండ్స్ ముచ్చటగా ఉన్నాయి. రఫుల్స్ జత చేసిన, పింక్ నెట్టెడ్ దుపట్టా అదనపు ఆకర్షణ.
సీతాకోక చిలుకలా..
రంగురంగుల పూలతో కూడిన క్రీమ్ కలర్ ఫ్లోరల్ ప్రింటెడ్ ఫ్యాబ్రిక్‌తో చేసిన అద్భుతమిది. లంగాను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు పీకాక్ కట్‌వర్క్ చేసిన ఎల్లో కలర్ బార్డర్‌ను జతచేశారు. కాంట్రాస్టింగ్‌గా ఆరెంజ్ కలర్ సిల్క్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన బ్లౌజ్‌కు రఫుల్స్‌తో బటర్ ఫ్లై డిజైన్ హ్యాండ్స్ ఇచ్చారు. లంగా బార్డర్‌తో మ్యాచ్ అయ్యేలా.. నెట్టెడ్ ఎల్లో కలర్ దుపట్టా హైలైట్ అయ్యింది. వెస్ట్రన్ లుక్ కోసం బ్లౌజ్ చివర్లో ఇచ్చిన వి కట్ అదనపు ఆకర్షణ.
మోడల్: హద్విత
రితీషా రెడ్డి
ఇషా డిజైనర్ హౌస్ follow us on: instagram.com/
riteshareddy, 70136 39335
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
కమీషన్ల సొమ్ము దాచుకునేందుకే ఎమ్మెల్యే కడియం విదేశీ యాత్రలు : తాటికొండ రాజయ్య
Cancer Prevention | క్యాన్సర్ నివారణ అంటే పొగ తాగడం, మద్యం మానేయడం కాదు.. వీటిని కూడా పాటించాలి..
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

