‘ప్రొటీన్’ ప్రభావాలు అనేకం!

శరీరం సమర్థంగా పనిచేయడానికి ప్రొటీన్ చాలా అవసరం. ‘ప్రొటీన్’ అనగానే ఇదేదో కండపుష్ఠికి సంబంధించిన వ్యవహారమని అనుకుంటారు. జిమ్‌కు వెళ్లేవారికి, కొంత ఎక్కువ అవసరమైతే కావచ్చు కానీ, సామాన్యుల ఆరోగ్య వ్యవస్థలోకూడా ప్రొటీన్ కీలకమైందే. శరీరానికి ఆక్సిజన్ సరఫరాలోనూ ఇది పాత్ర పోషిస్తుంది. అంతేకాదు..
- మనిషికి సంతోషకరమైన భావనను అందించే అనేక హార్మోన్ల ఉత్పత్తికి ప్రొటీన్ కావాలి. తగినంత ప్రొటీన్ అందక పోతే భావోద్వేగాల్లో తేడా వస్తుంది. ఏకాగ్రత తగ్గుతుంది. జ్ఞాపకశక్తి మందగిస్తుంది.
- కొంతమంది ఎంత డైట్ చేసినా, కసరత్తులతో ఎంత చెమట కార్చినా కించిత్‌కూడా బరువు తగ్గరు. దీనికి కూడా ప్రొటీన్ లోపమే కారణం.
- శరీరానికి తగినంత ప్రొటీన్ అందకపోతే బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోతాయి. ఆకలి పెరుగుతుంది. అప్పుడు అడ్డమైన గడ్డీ తినవలసి వస్తుంది.
- చర్మం, గోళ్లు ప్రొటీన్ పదార్థంతోనే తయారవుతాయి. ప్రొటీన్ లోపంతో గోళ్ల రంగు మారుతుంది. వెంట్రుకలు రాలిపోతాయి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

