ఆరోగ్యానికి తమలపాకు చారు
చారు.. దక్షిణ భారతీయ భోజనంలో తప్పనిసరి. తమలపాకులను కలిపి కూడా చారు చేస్తారనే విషయం చాలామందికి తెలియదు. ఇది ఆరోగ్యకరమైంది కూడా. జలుబు, దగ్గు తదితర సమస్యలను తగ్గిస్తుంది. జీవక్రియలను మెరుగుపరుస్తుంది. దీన్ని చేయడమూ తేలికే. జీలకర్ర, మిరియాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరప, వెల్లుల్లి రెమ్మలతోపాటు తమలపాకులను మిక్సీలో
చారు.. దక్షిణ భారతీయ భోజనంలో తప్పనిసరి. తమలపాకులను కలిపి కూడా చారు చేస్తారనే విషయం చాలామందికి తెలియదు. ఇది ఆరోగ్యకరమైంది కూడా. జలుబు, దగ్గు తదితర సమస్యలను తగ్గిస్తుంది. జీవక్రియలను మెరుగుపరుస్తుంది. దీన్ని చేయడమూ తేలికే. జీలకర్ర, మిరియాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరప, వెల్లుల్లి రెమ్మలతోపాటు తమలపాకులను మిక్సీలో వేసుకోవాలి.
మిశ్రమం కచ్చాపచ్చాగా అయ్యేవరకు రుబ్బుకోవాలి. మిశ్రమానికి టమాట చేర్చాలి. తర్వాత కడాయిలో నెయ్యి వేసుకొని మెంతులు, ఆవాలు, ఇంగువ, కరివేపాకుతో కలిపి వేయించాలి. దీనికి చింతపండు రసం, ఉప్పు కలపాలి. తమలపాకు మిశ్రమాన్ని జోడించి, బాగా మరిగించుకుంటే రసం సిద్ధం.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

