శనివారం 08 ఆగస్టు 2020
Zindagi - Jul 29, 2020 , 23:13:55

కరోనాకు సంకెళ్లు వేద్దాం

కరోనాకు సంకెళ్లు వేద్దాం

  • నటి మలైకా అరోరా

కరోనాకు సంకెళ్ళు వేసేందుకు మాస్కు ధరించడం ఎంత అవసరమో చెబుతూనే, ఆ మాస్కును ఎలా ఉపయోగించాలో కూడా వివరిస్తున్నది అందాల నటి మలైకా అరోరా. మూతిని, ముక్కును పూర్తిగా కవర్‌ చేసేలా మాస్క్‌ ఉండాలని చెబుతున్నది. మాస్క్‌ వాడే విధానాన్ని చూపుతూ ఒక ఫొటోను పోస్ట్‌ చేసింది. ఇటీవలే కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవడంలో భాగంగా.. పసుపు, అల్లం, ఆపిల్‌, వెనిగర్‌, పెప్పర్‌ వేసి చేసుకున్న కషాయం తీసుకోవాలంటూ చిట్కా కూడా పోస్ట్‌ చేసింది. చిన్నపాటి జాగ్రత్తలను పాటిస్తే కరోనా మన దరిచేరదని ధైర్యం చెబుతున్నది మలైకా.logo