యాదాద్రి ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ
యాదాద్రి | యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు దినం కావడంతో రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు.

యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు దినం కావడంతో రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. భారీగా భక్తులు తరలిరావడంతో క్యూ కాంప్లెక్స్‌లు కిటకిటలాడుతున్నాయి. ధర్మదర్శనానికి సుమారు గంటన్నర, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతున్నది. భక్తుల రద్దీ దృష్ట్యా కొండపైకి పోలీసులు వాహనాల రాకపోకలను అనుమతించడం లేదు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కొవిడ్ నిబంధనలను పక్కాగా అమలు చేస్తున్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

