Home
Warangal-rural
Warangal Calm Civils Preliminary Examinations Collector Who Inspected The Examination Centers
Warangal : ప్రశాంతంగా సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు.. పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

వరంగల్ : సివిల్స్ ప్రిలిమినరీ-2021 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఆదివారం నగరంలోని 14 పరీక్షా కేంద్రాల్లో సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించారు. పరీక్షా నిర్వహణ తీరును పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు పరీక్షా కేంద్రాలను తనీఖీ చేశారు. వడ్డేపల్లి పింగిళి కళాశాల, ఆర్ట్స్ అండ్‌సైన్స్ కళాశాలలోని పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. ఉదయం, మధ్యాహ్నం సమయాలలో నిర్వహించిన పరీక్షలకు 45 శాతం విద్యార్థులు హాజరయ్యారు. ఉదయం జరిగిన పరీక్షలకు 2756మంది విద్యార్థులు, మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షలకు 2734 మంది విద్యార్థులు హాజరైనట్లు అధికారులు ప్రకటించారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

