MLA Birth Day | కలెక్టర్ ఆఫీసా లేక కాంగ్రెస్ పార్టీ ఆఫీసా.. ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలపై భగ్గుంటున్న ప్రజలు..!
MLA Birth Day : హనుమకొండ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించడంపై ప్రజలు భగ్గుమటున్నారు.
MLA Birth Day : హనుమకొండ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించడంపై ప్రజలు భగ్గుమటున్నారు. కలెక్టర్ ఆఫీసా లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆఫీసా? అని ప్రశ్నిస్తున్నారు. కలెక్టరేట్లో బర్త్ డే చేసుకోవడమే తప్పంటే.. ఎమ్మెల్యే జన్మదిన వేడుకలకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఫిరాయింపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం హాజరవ్వడం జనాల ఆగ్రహానికి కారణమవుతోంది.
ఒక ప్రభుత్వ ఆఫీసులో ప్రజాప్రతినిధుల, ఇతర వ్యక్తుల జన్మదిన వేడుకలు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధం. గతంలో కూడా ఇలానే నాయిని రాజేందర్ రెడ్డి, ఆంధ్ర అల్లుడు దేవన్ విష్ణురెడ్డిలురోడ్డును ఆక్రమించి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈసారి కలెక్టరేట్ను తమ పుట్టినరోజుకు వేదికగా మార్చేశారు. మొదట ఐ అండ్ పీఆర్ హనుమకొండ అధికారిక గ్రూప్లో జన్మదిన వేడుకల వార్తను పోస్ట్ చేశారు. కాసేపటికే ఇది వివాదాస్పద వార్త అని తెలుసుకొని పోస్ట్ డిలీట్ చేశారు.
కలెక్టర్ ఆఫీసా లేక కాంగ్రెస్ పార్టీ ఆఫీసా?
హనుమకొండ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
ఈ వేడుకలకు హాజరైన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఫిరాయింపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఇతర కాంగ్రెస్… pic.twitter.com/SfB89MfUaK
— Telugu Scribe (@TeluguScribe) July 21, 2026
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

