ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను నెరేవర్చాలి : గండ్ర వెంకటరమణారెడ్డి
ఎన్ హెచ్ఎం ఉద్యోగులు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొని సమ్మెకు మద్దతు తెలిపారు.
జయశంకర్ భూపాలపల్లి : ఎన్ హెచ్ఎం ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఎన్ హెచ్ఎం ఉద్యోగులు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొని సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ కరోనా లాంటి కష్ట కాలంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రోగులకు వైద్యం అందించిన వైద్యులు నేడు కాంగ్రెస్ పాలనలో రోడ్లెక్కి ధర్నాలు, నిరవధిక సమ్మెలు చేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు.
ప్రభుత్వ వైఫల్యంతోనే నేడు వైద్య సిబ్బంది రోడ్లు ఎక్కారని, ఎన్హెచ్ఎం ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చి వారిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు ఎన్ హెచ్ఎం ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
ICC Player of the Month: శుభమన్ గిల్‌కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

