మినీ మేడారం జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
ఆసియాఖండంలోనే అతిపెద్దదైన సమ్మక్క-సారలమ్మ మినీ మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్నది. ఈ మేరకు ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ ఆర్ఎం శ్రీలత శుక్రవారం వివరాలు వెల్లడించారు
హనుమకొండ చౌరస్తా, జనవరి 27: ఆసియాఖండంలోనే అతిపెద్దదైన సమ్మక్క-సారలమ్మ మినీ మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్నది. ఈ మేరకు ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ ఆర్ఎం శ్రీలత శుక్రవారం వివరాలు వెల్లడించారు. ఈ బస్సులు హనుమకొండ బస్‌స్టేషన్ నుంచి ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు నడుపుతామని తెలిపారు.
ప్రతి 45 నిమిషాలకో బస్సును ఏర్పాటు చేసినట్లు ఆమె చెప్పారు. భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడుపాలని నిర్ణయించినట్లు తెలిపారు. భక్తులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలని శ్రీలత సూచించారు. హనుమకొండ నుంచి మేడారం వరకు పెద్దలకు రూ.160, పిల్లలకు రూ.90 ఛార్జి ఉంటుందని వెల్లడించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
అకాల వర్షానికి తడిసిన ధాన్యం… ఇబ్బందుల్లో రైతులు
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
Singur Drinking Water | సింగూరు ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్ల కోసం రూ.120 కోట్లు మంజూరు
Shashi Tharoor: ఇందిరా గాంధీని ఇంటర్వ్యూ చేసిన శశిథరూర్.. ఆనాటి ఫోటో షేర్ చేసిన కాంగ్రెస్ ఎంపీ
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

