విషాదం : వైద్యం వికటించి కవల పిల్లలు మృతి ?
కవల పిల్లలు మృతి ? | వైద్యం వికటించి ఇద్దరు కవల పిల్లలు మృతి చెందారు. ఈ విచారకర సంఘటన వరంగల్ వెంకట్రామా థియేటర్ సమీపంలోని ఓ ప్రైవేటు దవాఖానలో చోటు చేసుకుంది.

వరంగల్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వైద్యం వికటించి ఇద్దరు కవల పిల్లలు మృతి చెందారు. ఈ విచారకర సంఘటన వరంగల్ వెంకట్రామా థియేటర్ సమీపంలోని ఓ ప్రైవేటు దవాఖానలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక కాశిబుగ్గకు చెందిన ఓ గర్భిణి చికిత్స కోసం సదరు ప్రైవేటు దవాఖానకు వెళ్లింది. అయితే డెలివరీ సమయంలో ఇవ్వాల్సిన ఇంజక్షన్ ఆరో నెలలోనే ఇవ్వడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుందని బాధితురాలి కుటుంబ సభ్యులు న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు.
విషయం తెలుసుకున్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల బృందం దవాఖానలో విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

