సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు
వరంగల్(ఎస్సీ) పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ లో భాగంగా పోలింగ్ నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసే వరకూ సహకరించిన ప్రతి ఒక్కరి కీ వరంగల్ లోక్‌సభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పి.ప్రావీణ్య ధన్యవాదాలు తెలిపారు.
- వరంగల్ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ప్రావీణ్య
కాశీబుగ్గ, జూన్ 4: వరంగల్(ఎస్సీ) పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ లో భాగంగా పోలింగ్ నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసే వరకూ సహకరించిన ప్రతి ఒక్కరి కీ వరంగల్ లోక్‌సభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పి.ప్రావీణ్య ధన్యవాదాలు తెలిపారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్, వరంగల్ తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల, భూపాలపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన ఓట్ల లెక్కింపును కేంద్ర ఎన్నికల కౌంటింగ్ అబ్జర్వర్లు బండారి సాగత్ రణవీర్‌చంద్, రాజేశ్‌కుమార్ అధికారులు, సిబ్బందిని సమన్వయం చేస్తూ సజావుగా నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో ఎలాంటి ఇ బ్బంది లేకుండా ఎన్నికలు జరగడం సంతోషంగా ఉందని ఆర్వో అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను జారీ చేసినప్పుటి నుంచీ.. లెక్కింపు ప్రక్రియ ముగిసే వరకూ సహకరించిన అధికార యంత్రాంగం, మీడియా, రాజకీయ పార్టీల ప్రతినిధులకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

