త్వరితా మాత క్రమంలో భద్రకాళి
చారిత్రక మహా నగరంలోని భద్రకాళి ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఎనిమిదో రోజు గురువారం అమ్మవారు త్వరితామాత క్రమంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు
ఎనిమిదో రోజుకు చేరిన శాకంబరీ ఉత్సవాలు
ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో పూజలు
వరంగల్, జూలై 7 : చారిత్రక మహా నగరంలోని భద్రకాళి ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఎనిమిదో రోజు గురువారం అమ్మవారు త్వరితామాత క్రమంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
చారిత్రక రోజు : కమల్చంద్రభంజ్దేవ్
ఈ రోజు చారిత్రకమని కాకతీయుల వారసుడు, బస్తర్ మహారాజు కమల్చంద్రభంజ్ దేవ్ అన్నారు. భద్రకాళి ఆలయాన్ని గురువారం ఆయన సందర్శించి విజిటర్స్ బుక్‌లో రాశారు. కాకతీయ వంశస్తుల మూలాలు ఉన్న వరంగల్ నగరానికి వచ్చే అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు. తన జీవితంలో ఇవి అద్భుత క్షణాలని విజిటర్ బుక్‌లో పేర్కొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

