Movie auditions | ఈ నెల 30న మూవీ ఆడిషన్ అండ్ కాంపీటిషన్స్
నాట్యగురువులు, సంగీత గురువులకు ఈనెల 30వ తేదీన హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో మూవీ ఆడిషన్స్ అండ్ కాంపీటిషన్స్నిర్వహిస్తున్నట్లు గోపాల్‌పూర్‌కు చెందిన శ్రీదుర్గా నృత్యాలయం నిర్వాహకురాలు గంప శైలజ తెలిపారు.
హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 14: నాట్యగురువులు, సంగీత గురువులకు ఈనెల 30వ తేదీన హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో మూవీ ఆడిషన్స్ అండ్ కాంపీటిషన్స్నిర్వహిస్తున్నట్లు గోపాల్‌పూర్‌కు చెందిన శ్రీదుర్గా నృత్యాలయం నిర్వాహకురాలు గంప శైలజ తెలిపారు. సోమవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పోటీల్లో పాల్గొన్నవారికి నగదు బహుమతులతో పాటు ప్రతి ఒక్కరికి మెమెంటో అండ్ సర్టిఫికెట్లు అందించనున్నట్లు తెలిపారు.
త్వరలో నిర్వహించే ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కి ఎంట్రీ పాస్ ఉంటుందని, ఇంకా అన్ని ప్రముఖ ఛానెల్స్‌లో రియాలిటీ షోలకి కూడా అవకాశం కల్పిస్తామన్నారు. ఈ అవకాశాన్ని నర్తకీమణులు, పాటలు పాడేవారు, పాటలు రాసేవారు, డబ్బింగ్ ఆర్టిస్ట్స్, యాంకర్స్వినియోగించుకోవాలని, ఇతర వివరాలకు 85208 68880 నెంబర్‌ను సంప్రదించాలని ఆమె కోరారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

