Mamnoor Airport | మార్కెట్ ధర చెల్లించాలంటూ.. మామునూరు విమానాశ్రయం భూ నిర్వాసితుల ధర్న
మామునూరు విమానాశ్రయ (Mamnoor Airport) భూసేకరణ వ్యవహారం రెండడుగులు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్నచందంగా సాగుతున్నది. ప్రభుత్వం చెల్లించే పరిహారం విషయంలో భూమిని కోల్పోతున్న రైతులు వెనక్కి తగ్గడం లేదు.
కరీమాబాద్, ఆగస్టు 16: మామునూరు విమానాశ్రయ (Mamnoor Airport) భూసేకరణ వ్యవహారం రెండడుగులు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్నచందంగా సాగుతున్నది. ప్రభుత్వం చెల్లించే పరిహారం విషయంలో భూమిని కోల్పోతున్న రైతులు వెనక్కి తగ్గడం లేదు. ఇటీవల భూసేకరణకు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం.. గుంటూరుపల్లి, గాడిపల్లి గ్రామాల రైతుల నుంచి భూమిని సేకరించాలని ఆదేశించింది.
ఒక ఎకరానికి రూ.1.20 కోట్లు చెల్లిస్తామని ప్రకటించింది. అయితే బహిరంగ మార్కెట్లో సుమారు రూ.5 కోట్ల విలువ చేసే భూమికి రూ.1.20 కోట్లు చెల్లించడం సబబు కాదంటూ రైతులు ఆందోళనకు దిగారు. తమ భూములకు న్యాయమైన ధర అందించాలని నక్కలపల్లి, గుంటూరు పల్లి రహదారి మధ్యలో రోడ్డుపై బైఠాయించారు. రహదారి సమీపంలో ఉన్న తమ భూములకు రూ.2 నుంచి రూ.3 కోట్ల వరకు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | స్కూటీని తప్పించబోయి చెట్టును ఢీ కొట్టిన కారు..ఆరుగురికి గాయాలు
woman found dead | మహిళ సూసైడ్.. ఇన్సూరెన్స్ కంపెనీ ఉన్నతాధికారి అరెస్ట్
Parvinder Singh Jhota | పర్వీందర్ సింగ్ ఝోటా హత్య కేసు.. డీఎస్పీ సహా డ్రగ్ ఇన్స్పెక్టర్ సస్పెండ్
Arrest | హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్
AP News | వైఎస్ జగన్ ఒక క్రిమినల్ లిటిగెంట్.. రాజకీయాల్లో ఇలాంటి వాళ్లు ప్రమాదకరం : చంద్రబాబు
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

