భక్తులతో కిటకిటలాడిన శ్రీగిరి
శ్రీశైల భ్రమరాంబికామల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో సోమవారం పుర వీధులన్నీ కిటకిటలాడాయి. వందల సంఖ్యలో వచ్చిన దంపతులు సామూహిక అభిషేకాలతోపాటు వృద్ధ మల్లికార్జున స్వా మికి బిల్వార్చనలు, అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు
శ్రీశైలం, మే 16 : శ్రీశైల భ్రమరాంబికామల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో సోమవారం పుర వీధులన్నీ కిటకిటలాడాయి. వందల సంఖ్యలో వచ్చిన దంపతులు సామూహిక అభిషేకాలతోపాటు వృద్ధ మల్లికార్జున స్వా మికి బిల్వార్చనలు, అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. స్వామి, అమ్మవార్లకు సా యంత్రం ఈవో లవన్న ఆధ్వరంలో సహస్ర దీపార్చన నిర్వహించారు. దీపాలంకరణ మండపంలో లోక కల్యాణార్థం సంకల్పాన్ని పఠించారు.
అనంతరం వేదపండితులతోపాటు ధర్మకర్తల మండలి సభ్యురాలు విజయలక్ష్మిసుబ్బరాయుడు దంపతులు దీ పాలు వెలిగించారు. ప్రదోష కాలంలో ఆదిదేవులను వెండి రథంపై అధిష్ఠింపజేసి ఆల య ప్రదక్షిణలు చేశారు. దక్షిణ మాడవీధి హరిహరరాయ గోపురం వద్ద నిర్వహించిన ధర్మపథంలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన వీఎన్ఆర్ కళాక్షేత్రంవారి సంగీతవిభా వరి, శాంభవి డాన్స్ అకాడమీ వారి సంప్రదాయ నృత్యాలు అలరించాయి.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

