Sexual Harassment : మరిపెడ ఎస్ఐపై లైంగిక వేధింపుల ఆరోపణలు
Sexual Harassment | మహబూబాబాద్ జిల్లా మరిపెడ ఎస్ఐ శ్రీనివాస రెడ్డిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి.

మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ ఎస్ఐ శ్రీనివాస రెడ్డిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. అదే పోలీస్ స్టేషన్‌కు చెందిన మహిళా శిక్షణ ఎస్ఐ తనపై శ్రీనివాస రెడ్డి లైంగిక దాడికి పాల్పడినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులతో కలిసి బాధిత ట్రైనీ ఎస్ఐ వరంగల్ పోలీస్ కమిషనర్‌ను ఆశ్రయించింది. నిన్న రాత్రి అడవిలోకి తీసుకెళ్లి తనపై ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి లైంగిక దాడి చేసినట్లు బాధితురాలు ఫిర్యాదు ఇచ్చినట్లు తెలిసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిని త్వరలో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించనున్నట్లు సమాచారం. విచారణ అనంతరం అతడిపై శాఖపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మహిళా ట్రైనీ ఎస్ఐపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు రుజువైతే ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిపై చర్యలు తప్పవని వరంగల్ సీపీ తరుణ్ జోషీ పేర్కొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

