మహబూబాబాద్‌లో పండుగలా రైతుబంధు సంబురాలు..
Rythubandhu | సీఎం కేసీఆర్ రైతు బంధు పథకం ద్వారా ఎంతో మంది రైతులకు సహాయం చేసారు మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు.

మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ రైతు బంధు పథకం ద్వారా ఎంతో మంది రైతులకు సహాయం చేసారని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో రైతుబంధు సంబురాల్లో పాల్గొని కేక్ కట్ చేసి, సీఎం కేసీఆర్ చిత్ర పటానికి రైతులతో కలిసి పాలభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రం మొత్తం ఒక పండుగలాగా ఈ సంబురాలు రైతులు జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. రైతుల కన్నీళ్లు తుడుస్తూ సీఎం కేసీఆర్ పంట పెట్టుబడి సాయం అందించడం గొప్ప విషయం అన్నారు.

రైతుబంధు సాయంతో రైతులు అప్పుడు పాలుకాకుండా పంటలు పండిస్తూ సంతోషంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, రైతులు,వ్యవసాయ మార్కెట్ అధికారులు,మార్కెట్ చైర్మన్లు పాల్గొన్నారు.

Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

