Mahabubabad : బండా ప్రకాశ్‌కు సన్మానం

మరిపెడ : టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన బండాప్రకాశ్ను గురువారం జిల్లా ముదిరాజ్ మహాసభ నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ఉపాధ్యాక్షుడు పిట్టల ధనుంజయ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మత్యకారులకు ఉచితంగా చేప పిల్లలు అందజేయటం, మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తూ సబ్సిడీపై ద్విచక్ర వాహనాలు, ట్రాన్స్పోర్ట్ వాహనాల అందించారన్నారు. కాళేశ్వరం నీళ్లతో చెరువుల్లో సమృద్ధిగా నీరు చేరి తమ కుటుంబాలకు ఆర్థిక భరోసా కలిగిందన్నారు. రాజకీయంగానూ తమ సామాజిక వర్గానికి సముచితమైన స్థానం కల్పించారన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బయ్య ఉపేందర్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
Delhi Pollution | ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
Kenya | స్వర్గం పేరుతో 190 మంది పిల్లలకు ఆకలి చావులు.. కెన్యాలో మత గురువు మూఢ బోధనలు
TGSRTC | తిరుగు ప్రయాణమూ భారమే..! ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల్లో చార్జీల మోత
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

