సింగరేణిలో వృక్ష రోపన్..మొక్కలు నాటిన ఇంచార్జి జీఎం కవీంద్ర
సింగరేణిలో వృక్ష రోపన్ | కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఆదేశానుసారం సింగరేణిలో వృక్ష రోపన్ కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి ఏరియాలో మెగా హరితహారం కార్యక్రమాన్ని సింగరేణి అధికారులు నిర్వహించారు.

జయశంకర్ భూపాలపల్లి : కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఆదేశానుసారం సింగరేణిలో వృక్ష రోపన్ కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి ఏరియాలో మెగా హరితహారం కార్యక్రమాన్ని సింగరేణి అధికారులు నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రగతి భవన్ సమీపంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగరేణి ఇంచార్జి జీఎం కవీంద్ర హాజరై పెద్ద ఎత్తున మొక్కలు నాటారు.
అలాగే ఏరియాలోని అన్ని గనుల ఆవరణలో ఆయా గనుల అధికారులు కార్మిక సంఘాల నేతలు, కార్మికులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో భూపాలపల్లి తహసీల్దార్ ఇక్బాల్, భూపాలపల్లి ఎఫ్ఆర్వో నరేష్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కేసీఆర్ నాయకత్వంలో వచ్చేది ప్రజా ప్రభుత్వం.. సిద్దిపేట గడ్డ నుంచే మరోసారి ఉద్యమ శంఖారావం: హరీశ్‌రావు
Horoscope | 12-10-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
కొత్త జిల్లాలు.. అభివృద్ధి ఖిల్లాలు
కాలిన మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లతో ఆందోళన
రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం.. కాంగ్రెస్ వచ్చింది ఉయ్యాలో.. కరెంటు పోయింది ఉయ్యాలో..
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

