Kaleshwaram : శైలపుత్రి అలంకరణలో దుర్గాదేవి అమ్మవారు

కాళేశ్వరం : పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం దేవస్థానంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. కాళేశ్వరంలోని శుభనంధ (పార్వతీ) దేవి, శ్రీమహ సరస్వతి అమ్మవారి ఆలయంలో గురువారం ఉదయం ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణ ల మధ్య దుర్గాదేవి మాతను ప్రతిష్టించి పలు ప్రత్యేక పూజలు చేశారు. మొదటి రోజున దుర్గాదేవి శైలపుత్రిగా దర్శనమివ్వడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజించారు.
రెండో రోజు శుక్రవారం దుర్గాదేవి బ్రహ్మచారిణి అవతారంగా భక్తులకు దర్శనమిస్తారని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. దుర్గాదేవి సన్నిధిలో అంగరంగ వైభవంగా ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

