నెక్కొండ ఉపాధ్యాయుడికి ఇస్రో ఆహ్వానం
నెక్కొండ జడ్పీహెచ్ఎస్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పూస కిశోర్‌కు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్(ఐఐఆర్ఎస్) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఐదు రోజుల శిక్షణకు ఆహ్వానం అందింది.
నెక్కొండ, జూన్ 9: నెక్కొండ జడ్పీహెచ్ఎస్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పూస కిశోర్‌కు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్(ఐఐఆర్ఎస్) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఐదు రోజుల శిక్షణకు ఆహ్వానం అందింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), ఐఐఆర్ఎస్ సంయుక్తంగా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఆన్లైన్లో శిక్షణ ఇస్తున్నారు. ఇందులో కిశోర్‌కు అవకాశం దక్కింది. ఈయన స్థానిక ఉన్నత పాఠశాలలో హిందీ పండితుడిగా పనిచేయడంతోపాటు కొన్నేళ్లుగా సైన్స్ అండ్ టెక్నాలజీ, స్కూల్ ఇన్నోవేటివ్ చాలెంజెస్ తదితర కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ శాస్త్ర, సాంకేతిక అంశాలపై ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 10 నుంచి 14 వరకు ఐదు రోజులపాటు నిర్వహించనున్న శిక్షణకు కిశోర్ ఎంపికయ్యారు. ‘స్పేస్ టెక్నాలజీ, అనువర్త నాలు’ అంశంపై శిక్షణ ఉంటుందని కిశోర్ తెలిపారు. ఐఐఎస్ఆర్ నిర్వహించే శిక్షణకు కిశోర్ ఎంపికపై హెచ్ఎం రంగారావు, సహచర ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కిశోర్‌ను స్టేట్ కన్జ్యూమర్స్ కౌన్సిల్ వైస్ చైర్మన్ బూరుగుపల్లి శ్రవణ్‌కుమార్ అభినందించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

