Insurance | బీమాతో బాధిత కుటుంబానికి అండ.. హనుమకొండ జిల్లా సహకార అధికారి మోహన్
ప్రతీ ఖాతాదారుడు బీమా చేయించుకోవాలని, బీమాతో బాధిత కుటుంబానికి కొండంత లభిస్తుందని జిల్లా సహకార అధికారి బడావత్ మోహన్ అన్నారు. హనుమకొండలోని గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఖాతాదారుడు మోతపోతుల రాజు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
Insurance | హనుమకొండ చౌరస్తా : ప్రతీ ఖాతాదారుడు బీమా చేయించుకోవాలని, బీమాతో బాధిత కుటుంబానికి కొండంత లభిస్తుందని జిల్లా సహకార అధికారి బడావత్ మోహన్ అన్నారు. హనుమకొండలోని గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఖాతాదారుడు మోతపోతుల రాజు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కాగా ఆయన కుటుంబానికి బ్యాంకు నుండి ప్రమాద బీమా పథకం కింద మంజూరైన రూ.లక్ష పరిహారం చెక్కును నామినీ అయిన బాధితుడి భార్య రజితకు అందజేశారు.
ఈ సందర్భంగా బడావత్ మోహన్ మాట్లాడుతూ ఖాతాదారులకు బ్యాంక్ అందిస్తున్న ఇలాంటి బీమా పథకాలు ఆపద సమయంలో బాధిత కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తాయని అన్నారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ గాయత్రి బ్యాంకు అందిస్తున్న సేవలు, సామాజిక బాధ్యతను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ మ్యాదరి సందీప్ కుమార్, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srinivas Goud | ఆర్డీఎస్ ఆయకట్టు రైతులను ఆదుకోవాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
ArjunKapoor | మలైకాతో బ్రేకప్.. అర్జున్ కపూర్, సాహిబా బాలి డేటింగ్ నిజమేనా? వైరల్ అవుతున్న ఫోటో!
Pujita Ponnada |వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాపై నటి పూజిత పొన్నాడ షాకింగ్ కామెంట్స్.. నన్ను మోసం చేశారంటూ ఆవేదన!
Tirumala | తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న మాజీ సీజేఐ ఎన్వీ రమణ
Septic Tank | బాచుపల్లి ఘటనను సుమోటోగా స్వీకరించిన మానవ హక్కుల కమిషన్
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

