నిండు కుండలా మాదన్నపేట చెరువు
మాదన్నపేట చెరువు | భారీ వర్షాలకు నర్సంపేట మండలంలోని మాదన్నపేట చెరువు మత్తడి పోస్తున్నది. ఈ సందర్భంగా నర్సంపేట శాసనసభ్యుడు పెద్ది సుదర్శన్ రెడ్డి మత్తడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వరంగల్ : భారీ వర్షాలకు నర్సంపేట మండలంలోని మాదన్నపేట చెరువు మత్తడి పోస్తున్నది. ఈ సందర్భంగా నర్సంపేట శాసనసభ్యుడు పెద్ది సుదర్శన్ రెడ్డి మత్తడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిండు కుండలా మారిన మాదన్నపేట చెరువును పరిశీలించారు. ఆయన వెంట స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్, మండల, పట్టణ ముఖ్య నాయకులు, సర్పంచ్, కౌన్సిలర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్, తదితరులు ఉన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

