మాజీ ఎంపీ వినోద్‌కుమార్
పట్టభద్రులు రాకేశ్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ కోరారు. వరంగల్ నియోజకవర్గ పరిధి కాకతీయ కాలనీలోని మాజీ ఎంపీ నివాసంలో వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.
- పశ్చిమలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సన్నాహక సమావేశం
హనుమకొండ, మే 19: పట్టభద్రులు రాకేశ్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ కోరారు. వరంగల్ నియోజకవర్గ పరిధి కాకతీయ కాలనీలోని మాజీ ఎంపీ నివాసంలో వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. న్యాయవాదులు, కాకతీయ విశ్వవిద్యాలయంలోని విద్యార్థి నాయకులు, పరిశోధకులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ పట్టభద్రుల సమస్యలపై ప్రశ్నించే గొంతుకగా బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డిని భారీమెజార్టీతో గెలిపించాలని కోరారు.
ప్రశ్నించడంతోపాటు పరిషరించే దిశగా ఉన్నత విద్యావంతుడు, మేధావి అయిన రాకేశ్‌రెడ్డికి విద్యార్థులు, మేధావులు, ఉద్యోగులు, న్యాయవాదులు, అన్నిసంఘా ల మద్దతు అవసరమని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వరంగల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్‌కుమార్, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వ ర్లు, మర్రి యాదవరెడ్డి, ప్రముఖ న్యాయవాదులు ముద్దసాని సహోదర్‌రెడ్డి, వద్దిరాజు గణేశ్, కార్పొరేటర్ ఇండ్ల కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థి నాయకులు జెట్టి రాజేందర్, కొమురయ్య, విజయ్, సీనియర్ నాయకులు జోరిక రమేశ్, పోలేపల్లి రామ్మూర్తి, శోభన్, రజనీకాంత్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Burglars loot jewellery showroom | జ్యుయలరీ షాపు గోడకు కన్నం వేసి.. రూ.10 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

