Home
Warangal-rural
Former Mla Thatikonda Rajaiah Said That Brs Government Would Come To Power In State
వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే..
రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కార్యకర్తలు అధైర్యపడొద్దని స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. లింగాలఘనపురం మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన బీఎల్ఏల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
- కార్యకర్తలు అధైర్యపడొద్దు : స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య
లింగాలఘనపురం, జూలై 3 : రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కార్యకర్తలు అధైర్యపడొద్దని స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. లింగాలఘనపురం మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన బీఎల్ఏల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
బీఎల్ఏలు ప్రతి ఇంటికీ వెళ్లి ఓటు నమోదు చేయించాలన్నారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ పార్టీ అండదండలు ఉంటాయని కేసీఆర్ వివరించారన్నారు. వారికి ఎలాంటి ఆపద వచ్చినా తాము వెన్నంటి ఉంటూ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటామన్నారు. కార్యకర్తలే పార్టీకి పునాదులన్నారు. వారి కష్టానికి వెలకట్టలేమన్నారు. కార్యక్రమంలో నాయ కులు సేవెల్లిసంపత్, చౌదరపెల్లి శేఖర్, ఏదునూరి వీరన్న, ఉడుగుల భాగ్యలక్ష్మి , గండి యాద గిరి, బస్వగాని శ్రీనివాస్‌గౌడ్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం.. కుటుంబంలోని ఆరుగురూ దుర్మరణం..!
Womens Health | నెలసరి ముందు వచ్చే సమస్యలను తగ్గించుకునేందుకు మహిళలు ట్యాబ్లెట్లను వాడాలా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
MLA Sudheer Reddy | సాగు, తాగు నీరందకుండా చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Parliament: ప్రోరోగ్ కాకుండా 88 రోజులుగా వర్షాకాల సమావేశాలు.. పార్లమెంట్లో కొత్త రికార్డు
OTT Movies | ఓటీటీలో ఈ వారం 14 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. రణబాలి నుంచి జైలర్ 2 వరకు..!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

