విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం
విద్యార్థు ల జీవితాలతో కాంగ్రె స్ ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘ఫీజు పోరుబాట’కు సంబంధించిన పోస్టర్‌ను బీఆర్ఎస్వీ హనుమకొండ జిల్లా కో ఆర్డినేటర్ గండ్రకోట రాకేశ్యాదవ్తో కలిసి వడ్డేపల్లి నివాసం లో ఆయన ఆవిషరించి మాట్లాడారు.
- సమస్యల పరిషారానికి బీఆర్ఎస్వీ పోరాటం
- బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వినయ్‌భాసర్
హనుమకొండ, ఏప్రిల్ 26 : విద్యార్థు ల జీవితాలతో కాంగ్రె స్ ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘ఫీజు పోరుబాట’కు సంబంధించిన పోస్టర్‌ను బీఆర్ఎస్వీ హనుమకొండ జిల్లా కో ఆర్డినేటర్ గండ్రకోట రాకేశ్యాదవ్తో కలిసి వడ్డేపల్లి నివాసం లో ఆయన ఆవిషరించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు రూ.8వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారని అన్నారు.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్వీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిందన్నారు. రీయింబర్స్మెంట్ నిధులు విడుదలకాక పై చదువుల కోసం, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు కళాశాలలు ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదన్నారు. వెంటనే ప్రభుత్వం పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచర్ల శరత్చంద్ర, హనుమకొండ జిల్లా కో ఆర్డినేటర్ బైరపాక ప్రశాంత్, రూరల్ జిల్లా కో ఆర్డినేటర్ రఘుపతి, నాయకులు వీరస్వామి, కోరపెల్లి రాజేష్, రాసూరి రాజేష్, ఐలోని, అభిషేక్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
IL-76MD | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అరుదైన రికార్డు.. 13,629 అడుగుల ఎత్తులో IL-76MD ఫ్లైట్ ల్యాండింగ్
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

