Lions Club | కొడంగల్ లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా మురారీ
Lions Club | లయన్స్ క్లబ్ ఆఫ్ కొడంగల్ నూతన కమిటీని లయన్స్ క్లబ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, తెలంగాణ రాష్ట్ర పోలీసు హౌసింగ్ చైర్మన్ గుర్నాథ్రెడ్డి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
కొడంగల్ : లయన్స్ క్లబ్ ఆఫ్ కొడంగల్ నూతన కమిటీని లయన్స్ క్లబ్ ( Lions Club ) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, తెలంగాణ రాష్ట్ర పోలీసు హౌసింగ్ చైర్మన్ గుర్నాథ్రెడ్డి ( Gurnath reddy ) సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శుక్రవారం స్థానిక కేఎస్వీ ఫంక్షన్ హాల్లో కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులుగా కే.మురారి వాశిష్ట( Murari Vasista), సెక్రటరీగా వడ్డె భీమరాజు (Beemaraju) , కోశాధికారిగా వెంకట్‌రెడ్డి, వైస్ ప్రెసిడెంట్లుగా కేవీ రాజేందర్, కే.దామోదర్‌రెడ్డి, జాయింట్ సెక్రటరీగా రమేష్ కాన్కుర్తి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా దాసప్పయాదవ్, కే శ్రీనివాస్‌గుప్త, కాన్కుర్తి వెంకట్‌రెడ్డి, ఏ భాస్కర్, కటకం శివకుమార్ గుప్త ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Read Today's Latest Vikarabad-two News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

