నిద్ర అనేది సాధారణమైన విశ్రాంతి మాత్రమే కాదు. రేపటి రోజు కోసం శరీరాన్ని సమాయత్తం చేసే ప్రక్రియ అది. నిద్ర సరిగ్గా లేకపోతే తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. కొంతమందిపై అధ్యయనం చేసి మరీ ఈ నిజాలను వెల్లడించారు. మరి ఆరోగ్య సమస్య ఏమిటి..? మనిషికి కంటినిండా నిద్ర ఎంత ముఖ్యం? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.