Knee Replacement | మోకాళ్ళ మార్పిడి ఎవరికీ అవసరం..సర్జరీ ఎప్పుడు చెయ్యాలి?
Knee Replacement | వయసు పెరిగే కొద్దీ మన కీళ్లలో, ఎముకల్లో అరుగుదల కనిపిస్తుంది ఇలా తిరగడం వల్లనే మోకాళ్ళ నొప్పులు అధికంగా వేధిస్తుంటాయి..
Knee Replacement | | ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు పెద్దలు మనిషికి ఏమి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యము సరిగా లేకపోతే ఎందుకు పనికిరాడు. వయసు పెరిగే కొద్దీ మన కీళ్లలో, ఎముకల్లో అరుగుదల కనిపిస్తుంది. అందుకే మోకాళ్ళ నొప్పులు అధికంగా వేధిస్తుంటాయి..ఇందులో దెబ్బతిన్న మోకాలును తొలగించి అదే స్థానంలో కృత్రిమ మోకాలు పరికరాన్ని బిగిస్తారు మోకాళ్ళ అరుగుదల తీవ్రంగా ఉన్నవారికి మరియు మందులు, వ్యాయామాలతో ఎలాంటి ఫలితం కనిపించని వారికి ఈ మోకాళ్ళ మార్పిడి ఒక్కటే చక్కటి పరిష్కారం అని అంటున్నారు వైద్యనిపుణులు. మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి.
Read Today's Latest Videos News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

