శీతాకాలంలో శరీరం, మనసు రెండూ బద్ధకంగానే ఉంటాయి. కూర్చున్న దగ్గరినుంచి లేవబుద్ధికాదు.
వ్యాయామం వాయిదాపడుతుంది. దీంతో చాలామంది బరువు పెరుగుతుంటారు. కొందరికి ‘సీజనల్ అఫెక్టివ్ డిజార్డర్’ ఉంటుంది. ప్రత్యేకించి చలికాలంలో తీపి పదార్థాలు తరచూ తింటుంటారు. మద్యపానం మోతాదు పెరుగుతుంది. ఊబకాయానికి ఇదీ ఓ కారణమే. ఈ రుతువులో బరువు పెరగకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. మరి అవేంటో చూద్దాం రండి..