అర్జున్‌రెడ్డి సినిమాతో బ్లాక్‌బస్టర్ కొట్టిన హీరో విజయ్‌దేవరకొండ.. తన బ్రేకప్ గుట్టువిప్పాడు. తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన పుష్పక విమానం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రౌడీ హీరో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. పుష్పక విమానం సినిమాకు దామోదర దర్శకత్వం వహిస్తుండగా, విజయ్‌దేవరకొండ సమర్పిస్తున్నారు. నవంబర్ 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విజయ్ దేవరకొండ తన తమ్ముడితో కలిసి పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అవేంటో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో చూడండి.