నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఎప్పుడూ ఏదోఒక పనిలో మునిగిపోతూ ఉంటాం. పని ఒత్తిడి హడావిడిలో జీవనశైలినే మర్చిపోతాం. ఆహారపు అలవాట్లు సైతం మారడంతో ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతుంది. అయితే గుండెజబ్బులు రాకుండా ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిది? హృదయ సంబంధిత సమస్యలు రాకుండా ఉండాలంటే ఏంచేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.