కిన్నెర కళను బతికిస్తున్నందుకు దర్శనం మొగిలయ్యకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఎక్కడో మారుమూల పల్లెల్లో కిన్నెరవాయిస్తూ పాటలు పాడుకునే మొగిలయ్యను మొదట గుర్తించిందెవరు? ఆయన కళను ఆదరించి, అండగా నిలిచిందెవరు..? పాలమూరు-పద్మశ్రీ వరకు ఆయనకు తోడుగా ఉండి వెన్నుతట్టి ప్రోత్సహించిందెవరు? పవన్‌కల్యాణ్ నటిస్తున్న బీమ్లానాయక్లాంటి పెద్ద సినిమాలో పాటపాడే అవకాశం ఎలా వచ్చింది? ఇలాంటి విషయాలన్నింటినీ *నమస్తే తెలంగాణ*తో పంచుకున్నారు కిన్నెర మొగిలయ్య.