పొట్ట క్యాన్సర్ అనేది అంతగా చర్చకు రాని తీవ్రమైన వ్యాధి. రుగ్మత లక్షణాలను గుర్తించకుండా నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. ఈ విషయంలో ఐదు సాధారణ లక్షణాలను గమనించాలి. మామూలు మందులు వాడినా, జీవనశైలిలో మార్పులు చేసుకున్నా ఇబ్బందులు ఎదుర్కొంటే తప్పకుండా వైద్యులను సంప్రదించాల్సిందే. మరి ఆ ఇబ్బందికర లక్షణాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూసి తెలుసుకోవాల్సిందే.