అధిక బరువు.. ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న సమస్య. మరి దీన్ని తగ్గించుకునేందుకు చాలామంది ప్రొటీన్ డ్రింక్స్ తాగుతుంటారు. ఇంకా ఏవేవో హెర్బల్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. మరి వీటివల్ల దుష్ప్రభావాలుంటాయా? మరి బరువు తగ్గేందుకు ఇంకా ఏవైనా మార్గాలున్నాయా? ఇలాంటి సందేహాలను నివృత్తిచేశారు వాసిరెడ్డి అమర్నాథ్.