గ్యాస్ట్రిక్ సమస్య..ఇప్పుడు అందరిలో కామన్ అయిపోయింది. జీవనశైలిలో మార్పువల్ల ఈ సమస్య వస్తుందని నిపుణులు చెబుతుంటారు. ఇందుకోసం చాలామంది వివిధ రకాల మందులు వాడుతుంటారు. వాటివల్ల దుష్ప్రభావాలు కలుగుతుంటాయి. అయితే, దీనికి ఆయుర్వేదంలో మంచి పరిష్కారం ఉంది అంటున్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డీ శ్రీనివాసాచార్యులు. మరి అవేంటో తెలుసుకుందాం రండి.