Halloween | భయాందోళనకు గురిచేస్తున్న ఆమె అందం.. వీడియో వైరల్..!
Halloween | ప్రపంచ వ్యాప్తంగా హాలోవీన్ వేడుకలు ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ముఖ్యంగా వేడుకల్లో ప్రజల వేషధారణ ఎంతో విభిన్నంగా ఉంటుంది. దెయ్యాలు, భూతాల్లా రెడీ అయ్యి అందరినీ భయపెడుతుంటారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Halloween | ప్రపంచ వ్యాప్తంగా హాలోవీన్ వేడుకలు ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ముఖ్యంగా వేడుకల్లో ప్రజల వేషధారణ ఎంతో విభిన్నంగా ఉంటుంది. దెయ్యాలు, భూతాల్లా రెడీ అయ్యి అందరినీ భయపెడుతుంటారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
హాలోవీన్ వేడుకల్లో భాగంగా కాలిఫోర్నియాకు చెందిన కేట్ స్ట్రైకర్ అనే యువతి అలంకరణ నెటిజన్లను ఆశ్చర్య పరుస్తోంది. హాలోవీన్ వేడుక కోసం ఆమె తయారైన విధానం భయాందోళనకు గురి చేస్తోంది. నల్లటి దుస్తుల్లో.. ఆమె దంతాలు, కళ్లు, తల, ముఖమంతా రక్తపు మరకలతో కనిపించింది. ఇలా తయారవ్వడానికి ఆమె ఎక్కువగా టిష్యూ, కాటన్నే ఉపయోగించడం విశేషం. కాగా, ఇందుకు సంబంధించిన వీడియోను స్ట్రైకర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ఇది చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురవుతున్నారు. అదే సందర్భంలో రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఆ వీడియోను చూసేయండి.
ప్రపంచవ్యాప్తంగా హాలోవీన్ వేడుకలు ఏటా అక్టోబర్ 31న నిర్వహించుకుంటారు. ఈ వేడుకల్లో చిన్నారులు, యువత విచిత్రమైన దుస్తులు ధరించి అందరినీ భయపెట్టే ప్రయత్నం చేస్తుంటారు. దెయ్యాలు, రాక్షసుల మాదిరి రకరకాల ఆకృతుల్లో అలంకరించుకొని.. ఇరుగుపొరుగు అంతా కలిసి రాత్రి సమయంలో విందు వినోదాల్లో పాల్గొంటారు.
My favorite time of the year 👻💀🎃 #HappyHalloween pic.twitter.com/N6pRRlgFtV
— Kat Stryker (@KatStryker111) October 29, 2022
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

