ప్రియురాలు బ్రేకప్ చెప్పడంతో ఊబకాయం నుంచి కండలవీరుడిగా మారాడు!
ఊబకాయం ఉందని గర్ల్‌ఫ్రెండ్ వదిలివేయడంతో ఏడాది పాటు కష్టపడి ఏకంగా 70 కిలోల కొవ్వును కరిగించి కండల వీరుడిగా మారిన యువకుడి ఉదంతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
న్యూఢిల్లీ : ఊబకాయం ఉందని గర్ల్‌ఫ్రెండ్ వదిలివేయడంతో ఏడాది పాటు కష్టపడి ఏకంగా 70 కిలోల కొవ్వును కరిగించి కండల వీరుడిగా మారిన యువకుడి ఉదంతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అధిక బరువుతో సతమతమవుతున్న పువిని అదే కారణంతో అతడి ప్రియురాలు విడిచిపెట్టింది.
బ్రేకప్ తర్వాత కండలు తీరిన దేహంతో పువి ట్రాన్స్ఫర్మేషన్ పలువురిలో స్ఫూర్తి నింపుతోంది. పువి అకుంఠిత దీక్షతో స్ధూల కాయం నుంచి ఫిట్‌గా మారిన ప్రస్థానం అతడిని ఆన్లైన్ స్టార్‌గా మార్చింది. ప్రియురాలు దూరం కావడంతో పువి కసితో వర్కవుట్లు చేయడం మొదలుపెట్టాడు. లైఫ్‌స్టైల్ మార్చుకుని కఠిన వ్యాయామం చేశాడు.
139 కిలోల బరువుండే పువి ఏడాది కాలంలోనే 70 కిలోలు తగ్గాడు. టిక్‌టాక్ యూజర్ పువి తన వర్కవుట్ వీడియోలను తరచూ షేర్ చేస్తుండే వాడు. గతంలో ట్రిపుల్ఎక్స్ సైజ్ నుంచి ఇప్పుడు పువి స్మాల్ సైజ్‌కు మారిపోయాడు. పువి జిమ్ చేస్తున్న వీడియోలు, ఫోటోలు చూసిన నెటిజన్లు అతడి పట్టుదల, డెడికేషన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
- Tags
- dumped
- fat
- girlfriend
- TikTok
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

