తన గాత్రంతో నెటిజన్లను ఆకట్టుకుంటున్న కానిస్టేబుల్
Viral Video | పోలీసు అధికారి కావడం అనేది శ్రమ, పట్టుదలతో కూడుకున్నది. ఆ ఉద్యోగం పొందడానికి చాలా కష్టపడాలి. ఉద్యోగం పొందిన తర్వాత వారు శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజలకు రక్షణ, నేరాలు, విధ్వంసాలను అరికట్టేందుకు నిరంతరం శ్రమిస్తుంటారు.
పూణే: పోలీసు అధికారి కావడం అనేది శ్రమ, పట్టుదలతో కూడుకున్నది. ఆ ఉద్యోగం పొందడానికి చాలా కష్టపడాలి. ఉద్యోగం పొందిన తర్వాత వారు శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజలకు రక్షణ, నేరాలు, విధ్వంసాలను అరికట్టేందుకు నిరంతరం శ్రమిస్తుంటారు. పగలు, రాత్రి తేడా లేకుండా విధులు నిర్వర్తిస్తుంటారు. వారికి కుటుంబ సభ్యులతో సమయం గడిపేందుకు కూడా తీరిక ఉండదు. ఇంత బిజీలో కూడా కొందరు అధికారులు ఇతర కార్యకలాపాలకు (డ్యాన్స్, పాటలు పాడటం తదితర) సమయాన్ని వెచ్చించడం విశేషం.
మహారాష్ట్రకి చెందిన అలాంటి ప్రతిభావంతులైన పోలీసు అధికారి ఒకరు తన అందమైన గాత్రంతో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటున్నారు. పూణేకి చెందిన పోలీసు కానిస్టేబుల్ సాగర్… బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ నటించిన ‘బుజీ: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ సినిమాలోని ‘దేశ్ మేరే.. ’ పాటను ఆలపిస్తూ నెటిజన్లను ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
देशाप्रती गाणे समर्पित करण्यासाठी विशेष दिवसाची गरज भासत नाही..🇮🇳
‘Desh mere..’ sung beautifully by our #PunePolice Constable Sagar Ghorpade ..#MondayMotivation pic.twitter.com/7eszAGf9f8
— पुणे शहर पोलीस (@PuneCityPolice) October 10, 2022
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

