భార్య పుట్టినరోజును మరిచిపోతే.. అక్కడ జైలుకు వెళ్లాల్సిందే.. శిక్ష అనుభవించాల్సిందే
భార్య పుట్టినరోజును మరిచిపోతే.. అక్కడ జైలుకు వెళ్లాల్సిందే | ఒక్కోదేశంలో ఒక్కో రూల్ ఉంటుంది. కొన్ని దేశాల్లో ఉండే చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. పిల్లలను దండించినా
ఒక్కోదేశంలో ఒక్కో రూల్ ఉంటుంది. కొన్ని దేశాల్లో ఉండే చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. పిల్లలను దండించినా.. తిట్టినా కూడా తల్లిదండ్రులపై కేసులు పెట్టి జైలులో వేసే దేశాలు కూడా ఉన్నాయి. కొన్ని దేశాల్లో మహిళలను కన్నెత్తి చూసినా నేరమే. ఇలా.. ఏ దేశ చట్టాలు ఆదేశంలో అమలవుతుంటాయి.

అలాంటిదే ఒక విచిత్రమైన చట్టం పసిఫిక్ సముద్రం దగ్గర్లో ఉన్న సమోవా అనే ఓ ఐలాండ్‌లో ఉంది. పోలినెసియన్ ఏరియాలో ఈ ఐలాండ్ ఉంటుంది. నిజానికి ఈ ఐలాండ్ చాలా అందంగా ఉంటుంది. అలాగే అక్కడ ఉండే చట్టాలు కూడా చాలా కఠినంగా ఉంటాయి.
ఆ ఐలాండ్ ఓ భూతల స్వర్గమే కానీ.. భార్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే భర్తలకు మాత్రం అది నరకమే. ఎందుకంటే.. అక్కడ భార్యల పుట్టిన రోజును మరిచిపోయిన భర్తలను తీసుకెళ్లి జైలులో వేస్తారట. భార్య పుట్టిన రోజును మరిచిపోయినందుకు.. భర్తను శిక్షగా జైలులో వేస్తారట. అది అక్కడ నేరమట. నా బర్త్‌డేనే మరిచిపోతావా అని భార్య పోలీసులకు ఫిర్యాదు చేస్తే వెంటనే భర్తను జైలులో వేస్తారట.
ఒకసారి భార్య పుట్టినరోజును మరిచిపోతే.. పోలీసులు వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారట. రెండోసారి కూడా మరిచిపోతే మాత్రం జైలు కూడు ఖచ్చితంగా తినాల్సిందే. ఇటువంటి చట్టం. ఒక్క ఆ ఐలాండ్‌లో తప్పితే ఇంకెక్కడా లేదు. కొంపదీసి ఆ చట్టాన్ని మన దగ్గర తీసుకొస్తే ఇంకేమన్నా ఉందా.. వామ్మో.
ఇలాంటి విచిత్రమైన చట్టాలు మరికొన్ని దేశాల్లోనూ ఉన్నాయి. నార్త్ కొరియాలో బ్లూ కలర్ జీన్స్ వేసుకొని బయటికి వెళ్లకూడదు. ఈస్ట్ ఆఫ్రికాలో జాగింగ్ చేయడం నిషిద్ధం. సింగపూర్‌లో చూయింగ్ గమ్ నమలడం నిషిద్ధం. కుక్కలను తిడితే ఒక్లహోమాలో నేరం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
వరదల్లో చిక్కుకున్న పూజారిని ప్రాణాలకు తెగించి కాపాడిన పోలీసు.. వీడియో వైరల్
ఫుడ్ ప్రిపేర్ చేశాడు.. రోడ్డు అవతల ఉన్న వ్యక్తి పైకి విసిరేశాడు.. వైరల్ వీడియో
మీరు జీకేలో తోపా.. మీకు ఉచిత ప్రయాణం.. రూపాయి కూడా ఇవ్వాల్సిన పనిలేదు.. ఎలాగో తెలుసా?
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

