పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అంతర్జాతీయ బిచ్చగాడు..: ఎంఎన్ఏ ఫహీంఖాన్
పాకిస్తాన్లో ఇటీవల రాజకీయ గందరగోళం ఏర్పడింది. అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్‌ఖాన్ సర్కారు ఓటమిపాలైంది. కొత్త ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ పేరును ప్రతిపక్షాలు ప్రతిపాదించాయి. దీంతో పాకిస్తాన్ నూతన ప్రధాన మంత్రిగా షెహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. మెజారిటీని నిరూపించుకోవాలని షెహబాజ్‌కు జాతీయ అసెంబ్లీ పిలుపునివ్వగా, సోమవారం అసెంబ్లీ సమావేశమైంది.
పాకిస్తాన్లో ఇటీవల రాజకీయ గందరగోళం ఏర్పడింది. అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్‌ఖాన్ సర్కారు ఓటమిపాలైంది. కొత్త ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ పేరును ప్రతిపక్షాలు ప్రతిపాదించాయి. దీంతో పాకిస్తాన్ నూతన ప్రధాన మంత్రిగా షెహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. మెజారిటీని నిరూపించుకోవాలని షెహబాజ్‌కు జాతీయ అసెంబ్లీ పిలుపునివ్వగా, సోమవారం అసెంబ్లీ సమావేశమైంది. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పార్టీ సభ్యులు తమ రాజీనామాలను సమర్పించారు. ఈ సమయంలో పాకిస్తాన్ మెంబర్ ఆఫ్ నేషనల్ అసెంబ్లీ ఫహీంఖాన్ తీసిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
పాకిస్తాన్ నూతన ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను ‘అంతర్జాతీయ బిచ్చగాడు’ అంటూ ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) ఎంఎన్ఏ ఫహీమ్ ఖాన్ గట్టిగా అరిచాడు. షెహబాజ్ షరీఫ్‌ను చూపిస్తూ ఫహీంఖాన్ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ‘ప్రస్తుతం నేను నేషనల్ అసెంబ్లీలో ఉన్నాను. రండి నేను మీకు ఇప్పుడు అంతర్జాతీయ బిచ్చగాడిని చూపిస్తాను’ అని వీడియోలో పేర్కొన్నాడు. పాకిస్తాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ప్రమాణ స్వీకారం చేయడానికి కొన్ని గంటల ముందు ఈ వీడియోను రికార్డు చేయడం గమనార్హం.
#امپورٹڈ_حکومت_نا_منظور pic.twitter.com/KcjsiMDgic
— MNA Faheem Khan (@MNAFaheemKhan) April 11, 2022
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

