Love Story | డేటింగ్ యాప్‌లో పరిచయమై.. పరిణయమాడిన వృద్ధ ప్రేమికులు
Love Story | ఓ ఇద్దరు వృద్ధులు వయసుతో సంబంధం లేకుండా ప్రేమించుకున్నారు. ఆ వృద్ధ ప్రేమికుల లవ్ స్టోరీ నెట్టింట వైరల్‌గా మారింది. జిమ్ అడమ్స్(78) అనే వ్యక్తి 2017లో తన భార్యను కోల్పోయాడు. అప్పటికి జిమ్‌కు వివాహమై 38

ఓ ఇద్దరు వృద్ధులు వయసుతో సంబంధం లేకుండా ప్రేమించుకున్నారు. ఆ వృద్ధ ప్రేమికుల లవ్ స్టోరీ నెట్టింట వైరల్‌గా మారింది. జిమ్ అడమ్స్(78) అనే వ్యక్తి 2017లో తన భార్యను కోల్పోయాడు. అప్పటికి జిమ్‌కు వివాహమై 38 ఏండ్లు. ఇక భార్యను కోల్పోయిన అనంతరం జిమ్ ఒంటరిగానే జీవనం కొనసాగిస్తున్నాడు. జిమ్ రిటైర్డ్ ప్రొఫెసర్.
కరోనా టైంలో ఖాళీగా ఉన్న జిమ్ తనకో భాగస్వామి కావాలని అనుకున్నాడు. దీంతో ఓ డేటింగ్ యాప్‌లో తన పేరు నమోదు చేసుకుని.. సరైన భాగస్వామి కోసం వెతుకుతున్నాడు. ఈ క్రమంలో జిమ్‌కు ఆడ్రి(79) అనే ఓ మహిళ డేటింగ్ యాప్‌లో పరిచయమైంది. ఒకేరోజులో వీరిద్దరి మనసులు కలియడంతో ప్రేమ చిగురించింది. ఆడ్రి 33 ఏండ్ల క్రితం తన భర్తతో విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటోంది.
మొత్తానికి వీరిద్దరి ప్రేమ బంధం.. ఈ ఏడాది సెప్టెంబర్ 25వ తేదీన పెళ్లి బంధంగా మారింది. జిమ్, ఆడ్రి పెళ్లి చేసుకున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఆ జంటను చూసిన నెటిజన్లు.. క్యూట్ కపుల్స్ అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Namaste Effect | నిబంధనలకు విరుద్ధంగా పటాకుల స్టాల్స్ ఏర్పాటు పై చర్యలు
Polling Officer | ఎన్నికల విధుల్లో విషాదం.. గుండెపోటుతో పోలింగ్ అధికారి మృతి
Keerthy Suresh | డైరీతో బయటపడిన కీర్తి సురేష్ ప్రేమాయణం.. అమ్మ తగలబెట్టేసి ఉంటుందంటూ మహానటి కామెంట్స్..!
‘మురుసు తుఫాను బాధితులను తక్షణమే ఆదుకోవాలి’
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ నిర్మాతకు భారీ నష్టాలు.. అసలు బ్రేక్ ఈవెన్ అన్నా అవుతుందా?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

