తనను తానే పెళ్లి చేసుకున్న మోడల్.. బంపర్ ఆఫర్ ఇచ్చిన అరబ్ షేక్
నను తానే పెళ్లి చేసుకున్న మోడల్ | మగాళ్లంటే విరక్తి వచ్చిన వాళ్లు.. మగాళ్లతో విసిగివేసారి పోయిన మహిళలు కొందరు ఒంటరిగా
మగాళ్లంటే విరక్తి వచ్చిన వాళ్లు.. మగాళ్లతో విసిగివేసారి పోయిన మహిళలు కొందరు ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడుతుంటారు. కొందరు యువతులు అయితే ఒక స్టెప్ ముందుకేసి ఏకంగా తమను తామే పెళ్లి చేసుకుంటారు. అలా.. తమను తామే పెళ్లిచేసుకున్న చాలామంది యువతులను మనం చూశాం. తాజాగా.. బ్రెజిల్‌కు చెందిన ఓ మోడల్‌కు తన బ్రేకప్ తర్వాత ఒంటరిగా బతకాలని అనుకుంది. అందుకే.. తనను తానే పెళ్లి చేసుకుంది.

తన పేరు క్రిస్ గలెరా. వయసు 33 ఏళ్లు. తనను తాను పెళ్లి చేసుకున్న క్రిస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అందరూ తన పెళ్లి గురించే మాట్లాడుకున్నారు. తన పెళ్లి ఫోటో చివరకు ఓ అరబ్ షేక్‌ను ఆకర్షించింది.
దీంతో తనకు బంపర్ ఆఫర్ ప్రకటించాడు ఆ అరబ్ షేక్. తనకు మ్యారేజ్ ప్రపోజల్ చేశాడు. నీకు నువ్వు డైవర్స్ ఇచ్చుకో. నీకు సుమారు 4 కోట్లు ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటా..అంటూ ఆ అరబ్ షేక్.. క్రిస్‌కు బంపర్ ఆఫర్ ప్రకటించాడట. ఒకసారి అతడితో మాట్లాడిన క్రిస్.. సింపుల్‌గా అతడిని కూడా రిజెక్ట్ చేసేసిందట.
అంతే కాదు.. నేనేమీ ఆట వస్తువును కాదు. నన్ను కొనుక్కోవడానికి.. అంటూ తను అరబ్ షేక్ ఆఫర్‌ను తిరస్కరించేసింది క్రిస్. నాకు నచ్చినన్ని రోజులు ఇలాగే ఒంటరిగా గడుపుతానంటూ క్రిస్ పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Viral Video : గుడిలో ఏనుగు బీభత్సం.. దాని మీదికి ఎక్కిన వ్యక్తిని కిందపడేసి
Viral Photo : చిల్లర నాణేలతో సాండ్విచ్ ఆర్డర్ ఇచ్చాడు.. ఆర్డర్ వచ్చాక చూసి షాక్
Pic of the Day : దేశీ జూగాడ్.. వాట్ ఆన్ ఐడియా సర్జీ.. వైరల్ ఫోటో
Ayyayyo Vadhamma: అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ.. అంటున్న హైదరాబాద్ సిటీ పోలీసులు.. ఎందుకని?
Viral Video : ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే.. గాలిలో ప్రాణాలు కలిసిపోయేవి
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

